Brij Bhushan Sharan Singh Gets Bail: రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు, బ్రిజ్ భూషణ్ సింగ్‌కు బెయిల్ మంజూరు, దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు
లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్(Brij Bhushan)కు బెయిల్ ఇచ్చింది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్జిత్ సింగ్ జస్పాల్ ఈ ఆదేశాలను జారీ చేశారు. బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించినట్లు మహిళా రెజ్లర్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
- Read in
- తెలుగు
లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్(Brij Bhushan)కు బెయిల్ ఇచ్చింది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్జిత్ సింగ్ జస్పాల్ ఈ ఆదేశాలను జారీ చేశారు. బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించినట్లు మహిళా రెజ్లర్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై కొన్ని షరతులను విధించామని, ఈ కేసులో సాక్ష్యులను ఆయన ప్రభావితం చేయరాదు అని, అనుమతి లేకుండా దేశాన్ని విడిచి వెళ్లరాదు అని, అన్ని కండీషన్స్ తప్పకుండా పాటించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.బ్రిజ్ భూషణతో పాటు వినోద్ తోమర్‌కు కూడా కోర్టు బెయిల్‌ను మంజూరీ చేసింది. 25వేల పూచీకత్తుపై ఆ ఇద్దరికీ రెగ్యులర్ బెయిల్‌ను ఇచ్చారు. ఈ కేసులో తరుపది విచారణ జూలై 28న ఉంటుందని కోర్టు తెలిపింది.
Live Law Tweet
BIG BREAKING: Delhi’s Rouse Avenue Court GRANTS BAIL to BJP MP & WFI Chief Brij Bhushan Singh in the sexual harassment case filed by six women wrestlers, after Delhi Police earlier today refused to “out rightly” oppose his bail and left it upto the judge to decide. pic.twitter.com/1mYOKch3HJ
— Law Today (@LawTodayLive) July 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 20, 2023 06:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

