#Diwali Celebration: బీఎస్ఎఫ్ జవాన్లు దీపావళి వేడుకలు, దేశభక్తి గీతాలకు స్టెప్పులేసిన బీఎస్ఎఫ్ జవాన్లు, పౌరులు
దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. జమ్మూకశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లో మంగళవారం రాత్రి బీఎస్ఎఫ్ జవాన్లు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అంతర్జాతీయ సరిహద్దులో జరిగిన ఈ వేడుకల్లో స్థానికులు కూడా పాల్గొన్నారు. దేశభక్తి గీతాలకు బీఎస్ఎఫ్ జవాన్లు, పౌరులు కలిసి స్టెప్పులేశారు.

#WATCH | BSF personnel & locals dance to the tune of patriotic songs at a #Diwali celebration event organised near the international border in RS Pura of Jammu & Kashmir pic.twitter.com/7raYb5VrCx
— ANI (@ANI) November 2, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 03, 2021 01:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).