Chandigarh Shocker: వీడియో ఇదిగో, 7 రోజుల పసికందును లేడీస్ వాష్‌రూమ్‌లో వదిలేసి వెళ్లిపోయిన తల్లి

చండీగఢ్‌లోని ఒక షాకింగ్ సంఘటనలో, సెక్టార్ 43 ISBT బస్టాండ్‌లోని లేడీస్ వాష్‌రూమ్‌లో 7 రోజుల నవజాత శిశువు వదిలివేయబడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

Chandigarh Shocker: వీడియో ఇదిగో, 7 రోజుల పసికందును లేడీస్ వాష్‌రూమ్‌లో వదిలేసి వెళ్లిపోయిన తల్లి
7-Day-Old Baby Boy Found Abandoned Inside Ladies' Washroom at Sector 43 ISBT Bus Stand

చండీగఢ్‌లోని ఒక షాకింగ్ సంఘటనలో, సెక్టార్ 43 ISBT బస్టాండ్‌లోని లేడీస్ వాష్‌రూమ్‌లో 7 రోజుల నవజాత శిశువు వదిలివేయబడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఆడపిల్లల వాష్‌రూమ్‌లో నవజాత శిశువును విడిచిపెట్టిన జంటను గుర్తించారు. సమాచారం ప్రకారం, దంపతులు పఠాన్‌కోట్‌కు బస్సు టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. బస్సు ఎక్కేముందు వారు ఆ పసికందును వాష్‌రూమ్‌లో వదిలేసి వెళ్లారు. నవజాత శిశువు యొక్క వీడియో మరియు ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. గుండెపోటుతో కుప్పకూలిన 13 ఏళ్ళ బాలుడు, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే తిరిగిరాని లోకాలకు..

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 26, 2023 12:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).