Cheetahs to Land in India on Tomorrow: రేపు దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు రానున్న 12 చిరుతలు, సి-17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ వాటిని ఇండియాకు తీసుకువస్తుందని తెలిపిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్
దక్షిణాఫ్రికా నుంచి రేపు 12 చిరుతలు భారత్‌కు రానున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన సి-17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ రేపు వాటిని ఇండియాకు తీసుకురానుందని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ ట్వీట్ చేశారు.
దక్షిణాఫ్రికా నుంచి రేపు 12 చిరుతలు భారత్‌కు రానున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన సి-17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ రేపు వాటిని ఇండియాకు తీసుకురానుందని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ ట్వీట్ చేశారు.
Here's ANI Tweet
"The 12 cheetahs arriving from South Africa have begun their journey to India. Indian Air Force's C-17 Globemaster aircraft will get them home tomorrow," tweets Minister for Environment, Forest & Climate Change Bhupender Yadav
(Pics: Minister's Twitter account) pic.twitter.com/6ZcUf72VDC
— ANI (@ANI) February 17, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 17, 2023 05:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

