Chhattisgarh Naxal Attack: మావోయిస్టుల ఘాతుకం, ప్రాణాలు కోల్పోయిన జవాన్ల పేర్లను విడుదల చేసిన అధికారులు, నక్సల్స్‌ను విడిచిపెట్టమని తెలిపిన సీఎం భఘెల్
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని బస్తర్ జిల్లాలో మావోయిస్టులు (Maoists) ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేలుడు జరిపారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు తర్వాత, ఛత్తీస్‌గఢ్‌లో IED దాడిలో ప్రాణాలు కోల్పోయిన DRG (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) జవాన్ల పేర్లను పోలీసులు విడుదల చేశారు.
- Read in
- తెలుగు
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని బస్తర్ జిల్లాలో మావోయిస్టులు (Maoists) ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేలుడు జరిపారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు తర్వాత, ఛత్తీస్‌గఢ్‌లో IED దాడిలో ప్రాణాలు కోల్పోయిన DRG (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) జవాన్ల పేర్లను పోలీసులు విడుదల చేశారు. ఈ దాడిలో ధనిరామ్ యాదవ్ అనే డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు.మరోవైపు డీఆర్‌జీ జవాన్లపై జరిగిన ఘటనను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ధృవీకరించారు. "అలాంటి సమాచారం మా వద్ద ఉంది. ఇది చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ పోరాటం చివరి దశలో ఉంది. నక్సల్స్‌ను విడిచిపెట్టమని అన్నారు.
Names of the DRG Jawans :
IED attack by naxals in Dantewada | Names of the DRG jawans who lost their lives in the IED attack
One driver named Dhaniram Yadav also lost his life in the attack. pic.twitter.com/YbelrAtaGX
— ANI (@ANI) April 26, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 26, 2023 05:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

