Kerala: వీడియో ఇదిగో, రిపబ్లిక్ డే వేడుకల్లో గుండెపోటుతో కుప్పకూలిన పోలీసు కమిషనర్, చికిత్స అనంతరం యధావిదిగా తన విధులను కొనసాగించిన కమీషనర్ థామ్సన్ జోస్
తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కుప్పకూలిపోయారు. పరేడ్‌లో గవర్నర్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది.తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలలోగవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా సీపీ థామ్సన్ జోస్ పడిపోయినట్లుగా వీడియోలో తెలుస్తోంది
తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కుప్పకూలిపోయారు. పరేడ్‌లో గవర్నర్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది.తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలలోగవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా సీపీ థామ్సన్ జోస్ పడిపోయినట్లుగా వీడియోలో తెలుస్తోంది. వెంటనే అలర్ట్ అయిన అతని సహచరులు అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి వచ్చాడు. కమీషనర్ గవర్నర్ దగ్గర నిలబడి పరేడ్ చూస్తున్నారు. వివిధ బలగాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం గవర్నర్ ప్రసంగించేందుకు వచ్చిన సమయంలో కమిషనర్ కుప్పకూలిపోయారు. అయితే చికిత్స అనంతరం యధావిదిగా తన విధులను కొనసాగించారు కమీషనర్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
City Police Commissioner Thomson Jose faints at Republic day event
City Police Commissioner Thomson Jose sir fainted during @KeralaGovernor Republic day's speech , rest for 2-3 days sir, if needed consult a Doctor ❤️@TheKeralaPolice#NambiarAdarshNarayananPV #KeralaGovernor #RepublicDay2025 #RepublicDayIndia #RajendraVishwanathArlekar #GWS pic.twitter.com/ckeWPACwT6
— Nambiar Adarsh Narayanan P V (@NaAdarshNaPV) January 26, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 27, 2025 10:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

