Congress MLA Anirudh Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏకంగా వెండితో మంచం.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంట్లో వీడియో వైరల్, మీరు చూసేయండి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Congress MLA Anirudh Reddy) ఇంట్లో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెండితో బెడ్(Silver Bed) చేయించుకున్నారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే.
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Congress MLA Anirudh Reddy) ఇంట్లో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెండితో బెడ్(Silver Bed) చేయించుకున్నారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే. అయితే మనం ఇప్పటివరకు ఇంట్లో వెండి ప్లేట్లు, గ్లాసులు, పూజ సామాగ్రి చుసుంటాం.. కానీ ఆయన ఇంట్లో బెడ్, డైనింగ్ టేబుల్ సహా అన్నీ వెండితో చేయించినవే.
రోజ్ వుడ్‌తో సీలింగ్, రాజ భవనం లాంటి ఆ ఇంట్లో వెండితో(Silver) బెడ్, డైనింగ్ టేబుల్, చైర్స్ చేయించుకున్నారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, గోషామహల్‌లో 26 ఎకరాల్లో నిర్మాణం
Congress MLA from Jadcharla made silver bed, video goes viral
వెండితో బెడ్ చేయించుకున్న జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే
మామూలుగా అయితే ఇంట్లో వెండి ప్లేట్లు, గ్లాసులు, పూజ సామాగ్రి చుసుంటాం.. కానీ ఆయన ఇంట్లో బెడ్, డైనింగ్ టేబుల్ సహా అన్నీ వెండితో చేయించినవే
రోజ్ వుడ్‌తో సీలింగ్, రాజ భవనం లాంటి ఆ ఇంట్లో వెండితో బెడ్, డైనింగ్ టేబుల్, చైర్స్… pic.twitter.com/g8ZRRzpQPc
— Telugu Scribe (@TeluguScribe) January 31, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 31, 2025 02:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

