Covid in India: దేశంలో కొత్తగా 11,692 మందికి కరోనా, 66 వేలు దాటిన యాక్టివ్ కేసులు, గత 24 గంటల్లో 28 మంది మహమ్మారితో మృతి
దేశంలో కొత్తగా మరో 11,692 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,48,69,684కు చేరాయి. ఇందులో 4,42,72,256 మంది కోలుకున్నారు. 66,170 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,31,258 మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో కొత్తగా 28 మంది వైరస్‌కు బలయ్యారు.
దేశంలో కొత్తగా మరో 11,692 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,48,69,684కు చేరాయి. ఇందులో 4,42,72,256 మంది కోలుకున్నారు. 66,170 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,31,258 మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో కొత్తగా 28 మంది వైరస్‌కు బలయ్యారు.మొత్తం కేసుల్లో 0.15 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 98.67 శాతం మంది కోలుకోగా, 1.18 శాతం మంది మరణించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Here's ANI Tweet
COVID-19 | India reports 11,692 new cases in last 24 hours; the active caseload stands at 66,170.
— ANI (@ANI) April 21, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 21, 2023 11:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

