దేశంలో కొత్తగా 949 కరోనా బారిన పడితే, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా బాధితులు 4,30,39,972కు చేరారు. ఇందులో 4,25,07,038 మంది కరోనా నుంచి బయటపడ్డారు. 11,191 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,21,743 మంది చనిపోయారు. కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.03 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.76 శాతమని, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 1,86,30,62,546 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది. ఇందులో 6,66,660 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది.
COVID-19 | India reports 949 fresh cases, 810 recoveries and 6 deaths in the last 24 hours. Active cases 11,191
Daily positivity rate (0.26%) pic.twitter.com/DQkCXm95Hd
— ANI (@ANI) April 15, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)