Covid in India: దేశంలో కొత్తగా 5379 కరోనా కేసులు నమోదు, గత 24 గంటల్లో 7094 మంది కోలుకోగా, 16 మంది మృతి
దేశంలో గత 24 గంటల్లో 5379 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,72,241కి చేరాయి. ఇందులో 4,38,93,590 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 5,28,057 మంది మరణించగా, 50,594 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
దేశంలో గత 24 గంటల్లో 5379 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,72,241కి చేరాయి. ఇందులో 4,38,93,590 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 5,28,057 మంది మరణించగా, 50,594 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 7094 మంది కోలుకోగా, 16 మంది మరణించారు.కరోనా కేసులు తగ్గుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.67 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.70 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 213.91 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
#COVID19 | India reports 5,379 fresh cases and 7,094 recoveries in the last 24 hours.
Active cases 50,594
Daily positivity rate 1.67% pic.twitter.com/SnRWCnQ5t4
— ANI (@ANI) September 7, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 07, 2022 10:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

