Covid in India: దేశంలో చివరి దశకు చేరుకున్న కరోనా, కొత్తగా 5910 మందికి కోవిడ్, మరో 53,974 కేసులు యాక్టివ్
దేశంలో కొత్తగా 5910 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,44,62,445కు చేరాయి. ఇందులో 4,38,80,464 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,007 మంది బాధితులు మరణించారు. మరో 53,974 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
దేశంలో కొత్తగా 5910 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,44,62,445కు చేరాయి. ఇందులో 4,38,80,464 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,007 మంది బాధితులు మరణించారు. మరో 53,974 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 7034 మంది కోలుకోగా, 9 మంది కరోనాతో మృతిచెందారు.కరోనా కేసులు తగ్గిపోవడంతో రోజువారీ పాజిటివిటీ 2.60 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో 0.12 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.69 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 213.52 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
#COVID19 | India reports 5,910 fresh cases and 7,034 recoveries in the last 24 hours.
Active cases 53,974
Daily positivity rate 2.60% pic.twitter.com/xCnNLYAGeR
— ANI (@ANI) September 5, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 05, 2022 10:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

