Coronavirus in India: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, గడిచిన 24 గంటల్లో 7,591 కొత్త కేసులు నమోదు, ప్రస్తుతం దేశంలో 84,931 యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న 9వేలకుపైగా కేసులు నమోదవ్వగా.. గడిచిన 24 గంటల్లో 7,591 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 9,206 మంది బాధితులు కోలుకున్నారు. మరో వైపు 45 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న 9వేలకుపైగా కేసులు నమోదవ్వగా.. గడిచిన 24 గంటల్లో 7,591 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 9,206 మంది బాధితులు కోలుకున్నారు. మరో వైపు 45 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,44,15,723కు పెరిగింది. ఇందులో 4,38,02,993 మంది కోలుకున్నారు. మొత్తం 5,27,799 మంది కరోనా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 84,931 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.58శాతం ఉందని, వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 211.91 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.
#COVID19 | India reports 7,591 fresh cases and 9,206 recoveries in the last 24 hours.
Active cases 84,931
Daily positivity rate 4.58% pic.twitter.com/MIhiMYLtot
— ANI (@ANI) August 29, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 29, 2022 10:29 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

