Coronavirus in India: దేశంలో కొత్తగా 8954 కరోనా కేసులు, గత 24 గంటల్లో కొత్తగా 10,207 మంది కరోనా నుంచి బయటపడగా, 267 మంది మృతి

దేశవ్యాప్తంగా 8954 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,96,776కు చేరింది. ఇందులో 3,40,28,506 మంది కరోనా నుంచి కోలుకోగా, 99,023 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,69,247 మంది మహమ్మారికి బలయ్యారు.

Coronavirus in India: దేశంలో కొత్తగా 8954 కరోనా కేసులు, గత 24 గంటల్లో కొత్తగా 10,207 మంది కరోనా నుంచి బయటపడగా, 267 మంది మృతి
Coronavirus | Representational Image (Photo Credits: ANI)

దేశవ్యాప్తంగా 8954 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,96,776కు చేరింది. ఇందులో 3,40,28,506 మంది కరోనా నుంచి కోలుకోగా, 99,023 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,69,247 మంది మహమ్మారికి బలయ్యారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 10,207 మంది కరోనా నుంచి బయటపడగా, 267 మంది మృతిచెందారు. మొత్తం కేసుల్లో కేరళలోనే 4723 కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 1,24,10,86,850 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 01, 2021 10:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).