Hyderabad: వీడియో ఇదిగో, బిర్యానీలో ప్రత్యక్షమైన బొద్దింక, ఒక్కసారిగా షాక్ అయిన కస్టమర్, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళనకు దిగిన కస్టమర్లు
హైదరాబాద్ - కొత్తపేట కృతుంగ రెస్టారెంట్ బిర్యానీలో ప్రత్యక్షమైన బొద్దింక. ఇదేంటని అడిగితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళనకు దిగిన కస్టమర్లు.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎల్బీనగర్ కొత్తపేట్ కృతింగా రెస్టారెంట్లో వనస్థలిపురం కు చెందిన సందీప్ అతని స్నేహితులు కలిసి బిర్యాని తినేందుకు వచ్చారు. అయితే వారు తినేందుకు చికెన్ రోస్ట్ బిర్యానీ ఆర్డర్ చేయగా అందులో బొద్దింకలు వచ్చాయి. బాధితుడు సందీప్ రెస్టారెంట్ సిబ్బందికి ఇది ఏమిటంటే ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు దీంతో చేసేది లేక జిహెచ్ఎంసి అధికారులకు మరియు మీడియాకు ఫిర్యాదు చేశారు.
Customer Found cockroach in Biryani at Kritunga Restaurant
హైదరాబాద్ - కొత్తపేట కృతుంగ రెస్టారెంట్ బిర్యానీలో ప్రత్యక్షమైన బొద్దింక
ఇదేంటని అడిగితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళనకు దిగిన కస్టమర్లు.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. pic.twitter.com/knQV6aLTZc
— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024
ఎల్బీనగర్ కొత్తపేట్ కృతింగా రెస్టారెంట్లో వనస్థలిపురం కు చెందిన సందీప్ అతని స్నేహితులు కలిసి బిర్యాని తినేందుకు వచ్చారు. అయితే వారు తినేందుకు చికెన్ రోస్ట్ బిర్యానీ ఆర్డర్ చేయగా అందులో బొద్దింకలు వచ్చాయి. బాధితుడు సందీప్ రెస్టారెంట్ సిబ్బందికి ఇది ఏమిటంటే ప్రశ్నించగా వారు… pic.twitter.com/y8YiCRQmh4
— TV9 Telugu (@TV9Telugu) December 4, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 04, 2024 07:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

