Cyclone Hamoon Update: సైక్లోన్ హమూన్ అప్‌డేట్ ఇదిగో, బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, తుపానుగా బలపడితే హమూన్‌గా నామకరణం
నేడు అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 4.5 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రేపటికి ఇది బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనంగా మారనుందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది.
- Read in
- తెలుగు
నేడు అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 4.5 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రేపటికి ఇది బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనంగా మారనుందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా పయనించి అక్టోబరు 23 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడనుందని వివరించింది. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై ఉంటుందని భావిస్తున్నారు.ఇది తుపానుగా మారితే దీనికి సైక్లోన్ హమూన్ గా నామకరణం చేయనున్నారు.
Here's IMD Tweet
The low pressure area over southwest and adjoining southeast Bay of Bengal persists and lay centered at 1130 hours IST of today, the 20th October, 2023 over the same region. It is likely to intensify into a depression over westcentral Bay of Bengal around 22nd October. pic.twitter.com/0Z1z4vXoFS
— India Meteorological Department (@Indiametdept) October 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 20, 2023 06:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

