Viral Video: దాడి చేస్తున్నా వదలకుండా ఉడుమును ఈ మహిళ చేతితో ఎలా పట్టుకుందో వీడియోలో చూడండి, బాబోయ్ ఇంత ధైర్యమా అంటున్న నెటిజన్లు
ఓ ఇంట్లోని వాటర్ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తూ పడిపోయిన ఉడుము గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ చేరుకున్నారు. వాటర్ ట్యాంక్‌లో ఉన్న జంతువును కర్ర సహాయంతో పైకి లాగి చేతులతోనే పట్టుకుంది. బయటకు రాగానే ఆ ఉడుము ఆమెపై దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Dare woman Catch monitor lizard which fell into the water tank of the house
ఓ మహిళ ఉడుమును చేతితో ఎలా పట్టుకుందో చూడండి!
ఓ ఇంట్లోని వాటర్ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తూ పడిపోయిన ఉడుము గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ చేరుకున్నారు. వాటర్ ట్యాంక్‌లో ఉన్న జంతువును కర్ర సహాయంతో పైకి లాగి చేతులతోనే పట్టుకుంది. బయటకు రాగానే ఆ ఉడుము ఆమెపై దాడి చేసి… pic.twitter.com/IGOl8Jx5uE
— ChotaNews (@ChotaNewsTelugu) November 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 24, 2024 12:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).