Delhi Metro Masturbating: మెట్రోలో హస్తప్రయోగం చేసిన వ్యక్తికోసం గాలింపు, ఆచూకీ తెలిస్తే సమాచారమివ్వాలంటూ పోలీసుల ప్రకటన
ఢిల్లీ మెట్రోలో హస్తప్రయోగం (masturbating) చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు....ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రజల సహకారం కోరారు మెట్రో డీసీపీ. ఈ మేరకు నిందితుడి ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
New Delhi, May 17: ఢిల్లీ మెట్రోలో హస్తప్రయోగం (masturbating) చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు....ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రజల సహకారం కోరారు మెట్రో డీసీపీ. ఈ మేరకు నిందితుడి ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఢిల్లీ మెట్రోలో (Delhi metro) అసభ్యకరమైన పనిచేసిన ఈ వ్యక్తి కోసం గాలిస్తున్నాం, ప్రస్తుతం అతను వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు, అతని ఆచూకీ తెలిస్తే మెట్రో పోలీసులకు సమాచారం ఇవ్వాలని 8750871326 లేదా 1511 కంట్రోల్ రూం నెంబర్ కు కాల్ చేసి చెప్పాలని సూచించారు. అతని ఆచూకి తెలిపిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని కూడా హామీ ఇచ్చారు.
Delhi | DCP Metro seeks public help in identifying the man who, in a viral video was seen masturbating while sitting on a seat in Delhi Metro.
"...he is now wanted in FIR...Please inform SHO IGIA metro on 8750871326 or 1511 (control room) or 112 (police helpline). Identity of… pic.twitter.com/zpWIt0hgrd
— ANI (@ANI) May 16, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 17, 2023 08:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

