Yogi Adityanath Deepfake Video: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్ వీడియో వైరల్, డయాబెటిక్ ఔషధానికి ప్రచారం చేస్తున్నట్లుగా మార్ఫింగ్, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) డీప్‌ఫేక్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. డయాబెటిక్ ఔషధానికి ప్రచారం చేస్తున్నట్లు మార్పింగ్ వీడియో క్రియేట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) డీప్‌ఫేక్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. డయాబెటిక్ ఔషధానికి ప్రచారం చేస్తున్నట్లు మార్పింగ్ వీడియో క్రియేట్ చేశారు. ఓ న్యూస్ ఛానల్ క్లిప్‌లో యోగీ మధుమేహ బాధితులు ఔషధాన్ని కొనుగోలు చేయాలంటూ ఆదిత్యనాథ్ ప్రోత్సహిస్తున్నట్లుగా కేటుగాళ్లు ఈ వీడియోను సృష్టించారు.హజ్రత్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ నకిలీ వీడియోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
Here's Video
अब UP CM हुए DEEPFAKE का शिकार, Yogi Adityanath का ये वीडियो देख आप भी रह जाएंगे हैरान!
. @myogiadityanath@BJP4India@BJP4MP#yogiadityanath #deepfake #uttarpradesh #upcm #bjpleader #BJP4IND #BJP #Cmyogi #medicine #promoted #ai #artificialintelligence #lucknownews… pic.twitter.com/RKi9sCIa5Q
— Bansal News (@BansalNewsMPCG) March 10, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 11, 2024 01:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

