Delhi: వీడియో ఇదిగో, ఢిల్లీ సాకేత్ కోర్టు వద్ద కాల్పులు, మహిళకు తీవ్ర గాయాలు, నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగుడు
ఢిల్లీ: సాకేత్ కోర్టు వద్ద కాల్పులు జరిపిన ఘటనలో ఓ మహిళ గాయపడింది. దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఢిల్లీ: సాకేత్ కోర్టు వద్ద కాల్పులు జరిపిన ఘటనలో ఓ మహిళ గాయపడింది. దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Here's Video
Delhi: A woman has been injured in an incident of firing at Saket court. Four rounds were fired. Police on the spot.
(Warning: Disturbing visuals)
Visuals confirmed by police. pic.twitter.com/vdaUBqZxmp
— ANI (@ANI) April 21, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 21, 2023 11:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

