Delhi AIIMS Fire: ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం, రెండో అంతస్తులోని ఎండోస్కోపీ రూమ్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎయిమ్స్ లోని రెండో అంతస్తులో గల ఎండోస్కోపీ రూమ్ (Endoscopy Room)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అందులోని వారందరినీ బయటకు పంపించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 6 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి.

Here's Video
#WATCH | Delhi: A fire broke out in the endoscopy room of AIIMS. All people evacuated.
More than 6 fire tenders sent, say Delhi Fire Service
Further details are awaited. pic.twitter.com/u8iomkvEpX
— ANI (@ANI) August 7, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 07, 2023 12:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).