Delhi Air Pollution: ఢిల్లీ వాసులకు పొంచి ఉన్న అనారోగ్య ముప్పు, ప్రమాదకరంగా మారుతున్న గాలి కాలుష్యం, 322 నుంచి 336కు పెరిగిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది.. గత మూడు రోజుల నుంచి గాలి కాలుష్య తీవ్రత వరుసగా పెరుగుతూ వస్తున్నది. సోమవారం 322 గా ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మంగళవారం 327కు చేరింది. బుధవారం ఉదయానికి 336కు పెరిగింది.
- Read in
- తెలుగు
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది.. గత మూడు రోజుల నుంచి గాలి కాలుష్య తీవ్రత వరుసగా పెరుగుతూ వస్తున్నది. సోమవారం 322 గా ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మంగళవారం 327కు చేరింది. బుధవారం ఉదయానికి 336కు పెరిగింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రిసెర్చ్ (SAFAR)- ఇండియా ఈ వివరాలను వెల్లడించింది. కాగా పంజాబ్ రాష్ట్రంలోని రైతులు తమ పంట పొలాల్లో కొయ్య కాలు కాల్చివేత (స్టబుల్ బర్నింగ్) కారణంగా వెలువడే దట్టమైన పొగలు ఢిల్లీ వాయు కాలుష్యం పెరగడానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలం గాలిలో తేమకు ఈ పొగ తోడు కావడంతో కాలుష్యం పెరుగుతోంది. దాంతో ఢిల్లీ వాసుల ఆరోగ్యాలకు ముప్పు పొంచి ఉంది.
Here's Video
#WATCH | Light haze envelops Kartavya Path as overall air quality is in 'Very Poor' category in Delhi
A morning walker says, "Since October, the air quality has worsened. I experience slight discomfort due to pollution during this period in the city." pic.twitter.com/Efgp0ioj3w
— ANI (@ANI) November 1, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 01, 2023 12:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

