Delhi, Aug 8: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌కు రిలీఫ్ దక్కలేదు. ఈడీ కేసులో మధ్యంత బెయిల్ దక్కిన సీబీఐ కేసులో మాత్రం రిలీఫ్ లభించడం లేదు. ఈ నెల 20 వరకు కేజ్రీవాల్ కస్టడీని పొడగిస్తున్నట్లురౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. దీంతో మరికొన్ని రోజులు కేజ్రీవాల్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కేజ్రీవాల్‌కి షాక్, ఢిల్లీలో మూడోసారి బీజేపీ క్లీన్ స్వీప్, మొత్తం 7 స్థానాలను గెలుచుకుని ఇండియా కూటమికి షాకిచ్చిన కమల దళం
Here's Tweet:
Delhi Excise policy CBI case: The Rouse Avenue court
extended the judicial custody of CM Arvind Kejriwal till August 20.
He was produced through video conferencing from Tihar Jail.
(file pic) pic.twitter.com/Z8RBJOR4dU
— ANI (@ANI) August 8, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)