Delhi Excise Case: సిసోడియా కస్టడీ ఏప్రిల్ 5వ తేదీ వరకు పొడిగింపు, నా భార్య అనారోగ్యంతో ఉన్నారని, ఆమెను చూసుకునేందుకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్
మద్యం పాలసీ కేసు (Liquor Policy Case) లో అరెస్టైన ఆప్ (AAP) నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం (former Deputy Chief Minister ) మనీశ్ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీ (Judicial Custody)ని కోర్టు మరోసారి పొడిగించింది. సిసోడియాను ఈడీ నేడు కోర్టులో హాజరుపరచగా.. ఏప్రిల్ 5వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ (Judicial Custody) విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఇక సిసోడియా బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. ఆయన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుమారుడు విదేశాల్లో ఉండటంతో ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత సిసోడియాపైనే ఉన్నందున బెయిలు మంజూరు చేయండి’ అంటూ సిసోడియా న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
Here's ANI Tweet
Excise Case: Manish Sisodia sent to judicial custody till April 5
Read @ANI Story | https://t.co/Xs2ce0ufYL#ManishSisodia #Delhi #ExcisePolicycase #AAP pic.twitter.com/geYQRoL9U5
— ANI Digital (@ani_digital) March 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 22, 2023 04:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).