ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్​ దగ్గర ఉన్న భవంతిలో మంటలు చెలరేగాయి. మూడంస్తుల బిల్డింగ్​ మంటలు, పొగతో వ్యాపించడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ప్రమాద ఘటనలో 16 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. చాలామంది గాయపడ్డారు. కాగా, ఫైర్​ ఇంజిన్లు తరలివచ్చి మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ బిల్డింగ్​లో దాదాపు 60 మందికి పైగా ఉన్నట్టు ప్రాథమిక సమాచారం.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)