Delhi Metro Fight Video: మళ్లీ వార్తల్లోకెక్కిన ఢిల్లీ మెట్రో, ఇద్దరు ప్రయాణికుల తీవ్రంగా కొట్టుకుంటున్న వీడియో వైరల్

ఢిల్లీ మెట్రోలో కొందరు వ్యక్తులు తన్నుకుంటున్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. ధృవీకరించని క్లిప్‌లో, ఒక వ్యక్తి వృద్ధుడిని కనికరం లేకుండా చితకబాదుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతిస్పందనగా అతన్ని పక్కనున్న వారు కూడా కొట్టం వీడియోలో చూడవచ్చు.

Delhi Metro Fight Video: మళ్లీ వార్తల్లోకెక్కిన ఢిల్లీ మెట్రో, ఇద్దరు ప్రయాణికుల తీవ్రంగా కొట్టుకుంటున్న వీడియో వైరల్
Kicks, Punches Fly As Clash Erupts Between Passengers in Delhi Metro

ఢిల్లీ మెట్రోలో కొందరు వ్యక్తులు తన్నుకుంటున్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. ధృవీకరించని క్లిప్‌లో, ఒక వ్యక్తి వృద్ధుడిని కనికరం లేకుండా చితకబాదుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతిస్పందనగా అతన్ని పక్కనున్న వారు కూడా కొట్టం వీడియోలో చూడవచ్చు.ఈ కొట్లాటలో పెద్దాయన మెట్రోలో కింద పడిపోయాడు. కొంతమంది ప్రయాణీకులు ఈ గొడవను ఆపడానికి ప్రయత్నిస్తుండగా, మరికొందరు గొడవను మరింతగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ వివాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Kicks, Punches Fly As Clash Erupts Between Passengers in Delhi Metro

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 09, 2023 09:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).