Delhi Shocker: నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వెనకు నుంచి తలపై గన్‌తో కాల్చిన బాలుడు, షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఢిల్లీలో సీలంపూర్‌లోని ఖబ్రీ మార్కెట్‌ ప్రాంతంలోని ఓ వీధిలో నడుస్తూ వెళ్తున్న వ్యక్తి వెనుక నుంచి మైనర్‌ బాలుడు గన్‌తో తలపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ వ్యక్తి రోడ్డుపై కుప్పకూలి పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించారు.

Delhi Shocker: నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వెనకు నుంచి తలపై గన్‌తో కాల్చిన బాలుడు, షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్
Man Shot At In Head By Minor Boy In Broad Daylight In Seelampur Market

ఢిల్లీలో సీలంపూర్‌లోని ఖబ్రీ మార్కెట్‌ ప్రాంతంలోని ఓ వీధిలో నడుస్తూ వెళ్తున్న వ్యక్తి వెనుక నుంచి మైనర్‌ బాలుడు గన్‌తో తలపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ వ్యక్తి రోడ్డుపై కుప్పకూలి పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కొందరు స్థానికులు వెంటనే స్పందించారు. కాల్పులకు గురైన వ్యక్తిని పక్కకు తిప్పారు. తుపాకీ కాల్పులకు గురైన వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా షెహన్‌వాజ్‌గా గుర్తించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఎందుకు కాల్పులు జరిపాడో అన్నది దర్యాప్తు చేస్తున్నారు. బాబోయ్ దొంగతనంలో కొత్త పద్దతి, నిద్రపోతున్నట్లు నటిస్తూ ఫోన్లు కొట్టేసిన దొంగ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Here's Video

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 15, 2024 12:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).