Viral Video: వృద్దురాలిపై ఎద్దు దాడి, దేశ రాజధాని ఢిల్లీలో ఘటన, ధైర్యంతో ఎద్దును ఎదుర్కొన్న వృద్ధురాలు..శభాష్ అంటున్న నెటిజన్లు..వీడియో ఇదిగో

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఒక వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇరుకైన వీధిలో నడవసాగింది. ఇంతలో అక్కడే ఉన్న ఒక ఎద్దు ఆ వృద్ధురాలిపై దాడి చేసింది. నేలపై పడిన ఆమెను కొమ్ములతో పొడిచేందుకు ప్రయత్నించింది. అయితే ఆ వృద్ధురాలు ధైర్యంతో ఆ ఎద్దును ఎదుర్కొనగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారగా నెటిజన్లు శభాష్ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.

Viral Video: వృద్దురాలిపై ఎద్దు దాడి, దేశ రాజధాని ఢిల్లీలో ఘటన, ధైర్యంతో ఎద్దును ఎదుర్కొన్న వృద్ధురాలు..శభాష్ అంటున్న నెటిజన్లు..వీడియో ఇదిగో
Delhi Stray Bull Attacks Woman, Brave Woman Fights Back.. viral video

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఒక వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇరుకైన వీధిలో నడవసాగింది. ఇంతలో అక్కడే ఉన్న ఒక ఎద్దు ఆ వృద్ధురాలిపై దాడి చేసింది. నేలపై పడిన ఆమెను కొమ్ములతో పొడిచేందుకు ప్రయత్నించింది. అయితే ఆ వృద్ధురాలు ధైర్యంతో ఆ ఎద్దును ఎదుర్కొనగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారగా నెటిజన్లు శభాష్ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.   జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం, అధికార- ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం, ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన బ్యానర్ ప్రదర్శనపై మొదలైన గొడవ

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 07, 2024 11:08 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).