J&K Assembly session: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం, అధికార- ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం, ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన బ్యానర్ ప్రదర్శనపై మొదలైన గొడవ

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇంజనీర్ రషీద్ బ్రదర్ అవామి ఇత్తేహజ్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి బ్యానర్ ప్రదర్శించడంతో గొడవ మొదలైంది.

J&K Assembly session: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం, అధికార- ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం, ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన బ్యానర్ ప్రదర్శనపై మొదలైన గొడవ
Ruckus at J&K Assembly ,BJP MLAs objected the banner display (video grab)

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇంజనీర్ రషీద్ బ్రదర్ అవామి ఇత్తేహజ్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి బ్యానర్ ప్రదర్శించడంతో గొడవ మొదలైంది.

దీంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేత సునీల్ శర్మ. ఇరు వర్గాలు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

Here's Tweet:

#WATCH | Srinagar: BJP MLAs raise slogans at J&K Assembly after a ruckus broke out when Engineer Rashid's brother & Awami Ittehad Party MLA Khurshid Ahmad Sheikh displayed a banner on Article 370. LoP Sunil Sharma objected to the banner display. pic.twitter.com/CeKFicuAEQ

#WATCH | Srinagar: Ruckus and heated exchange of words continue at J&K Assembly between MLAs after Engineer Rashid's brother & Awami Ittehad Party MLA Khurshid Ahmad Sheikh displayed a banner on Article 370. LoP Sunil Sharma objected to the banner display. pic.twitter.com/BcRem6GudS

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 07, 2024 10:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).