మద్యం మత్తులో యువతి హల్ చల్ చేసింది(Madhya Pradesh). మధ్య ప్రదేశ్లోని భోపాల్లో మద్యం మత్తులో యువతీ యువకులు హల్ చల్ చేశారు. ఒకే బైక్‌పై ‌ఇద్దరు యువకులు కూర్చోగా వారి మధ్యలో యువతి(Drunken Girl Create Ruckus ) ఊగిసలాడుతూ రచ్చ చేసింది.

రోడ్డుపై వెళ్తున్న వారికి ఫ్లయింగ్ కిస్లు ఇచ్చిన వీడియో(viral video) వైరలవుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ వీరిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

తమిళనాడులో భక్తుల తలపై కొబ్బరికాయ పగలగొట్టే వేడుక, భక్తులు వరుసగా కూర్చుంటే అక్కడ పూజారి వారి తలపై కొబ్బరికాయ కొడుతున్న వీడియో వైరల్, చరిత్ర ఇదే.. 

తమిళనాడు అత్యంత సాంస్కృతిక గమ్యస్థానం, ఇది దాని పాత ఆచారాలను మూలాలుగా కలిగి ఉంది. కొన్ని రకాల ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా అనేక ఆచారాలు ఉన్నాయి. అన్ని ఆచార పద్ధతుల్లో, భక్తుడి తలపై కొబ్బరికాయ కొట్టడం చాలా అసాధారణమైనది. భక్తుల తలపై కొబ్బరికాయలు కొట్టడం అంటే మీ గతం నుండి విముక్తి పొంది, మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోవడాన్ని సూచిస్తుంది.

Drunken Girl Create Ruckus in Bhopal

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)