ఏటూరునాగారం మండ‌లం కొండాయి గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఓ ఉపాధ్యాయడు మద్యం తాగి స్కూలుకు వచ్చాడు. మ‌ద్యం తాగి పాఠ‌శాల‌కు రావ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని ఓ వ్య‌క్తి.. ఉపాధ్యాయుడిని ప్ర‌శ్నించాడు. టీచ‌ర్ ప్ర‌వ‌ర్త‌న‌ను త‌న సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రిస్తుంటే.. నా స్కూల్‌లోకి వ‌చ్చి న‌న్నే చిత్రీక‌రిస్తావా..? అంటూ నానా బూతులు తిట్టాడు. చివ‌ర‌కు ఆ వ్య‌క్తి ఫోన్‌ను టీచ‌ర్ నేల‌కేసి కొట్టాడు. మ‌ద్యం తాగి పాఠ‌శాల‌కు వ‌చ్చిన ఉపాధ్యాయుడిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

షాకింగ్ వీడియో ఇదిగో, వాకింగ్‌కు వెళ్లిన వృద్ధురాలిపై వీధి కుక్కలు దాడి, కింద పడేసి ఇష్టం వచ్చినట్లుగా కరుస్తూ..

Drunk Teacher Creats Ruckus in mulugu 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)