Dog Menace in Agra: షాకింగ్ వీడియో ఇదిగో, వాకింగ్‌కు వెళ్లిన వృద్ధురాలిపై వీధి కుక్కలు దాడి, కింద పడేసి ఇష్టం వచ్చినట్లుగా కరుస్తూ..

ఆగ్రాలోని ఈద్గా సమీపంలో వృద్ధురాలిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ భయానక వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వీడియోలో, కుక్కలు మహిళను చుట్టుముట్టి కొరికేస్తున్నాయి. అర డజనుకు పైగా కుక్కలు మహిళపై దాడి చేశాయి.

Dog Menace in Agra: షాకింగ్ వీడియో ఇదిగో, వాకింగ్‌కు వెళ్లిన వృద్ధురాలిపై వీధి కుక్కలు దాడి, కింద పడేసి ఇష్టం వచ్చినట్లుగా కరుస్తూ..
Agra dog attack (Photo Credits: X/@madanjournalist)

ఇటీవలి రోజుల్లో, విచ్చలవిడి జంతువులు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కుక్కలు, పట్టపగలు పౌరులపై దాడి చేయడంతో ఆందోళన చెందుతున్నారు. అలాంటి ఘటనే ఒకటి ఆగ్రా నుంచి వెలుగులోకి వచ్చింది. ఆగ్రాలోని ఈద్గా సమీపంలో వృద్ధురాలిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ భయానక వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వీడియోలో, కుక్కలు మహిళను చుట్టుముట్టి కొరికేస్తున్నాయి. అర డజనుకు పైగా కుక్కలు మహిళపై దాడి చేశాయి. బాధిత మహిళ ఉదయం ఇంటి నుంచి వాకింగ్‌కు వెళ్లగా కుక్కలు ఎగబడ్డాయి. మహిళ అరుపులు విన్న కాలనీ వాసులు అక్కడికి చేరుకున్నారు.వారు వచ్చి కుక్కలను తరిమివేయడంతో ఆ మహిళ రక్షించబడింది.గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు.

శ్రీకాకుళంలో పిచ్చి కుక్క దాడి, 24 మందికి తీవ్ర గాయాలు...వీడియో ఇదిగో

Elderly Woman Injured After Stray Dogs Attack Her Near Idgah

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 24, 2024 07:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).