Delhi: రణరంగంగా మారిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల తీవ్ర ఘర్షణ, ముగ్గురికి గాయాలు, వీడియో ఇదిగో..
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ(Students Clash) తలెత్తింది. స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ వద్ద ఎలక్షన్ కమిటీ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కొట్లాటలో కొందరు వ్యక్తులు గాయపడ్డారు. ఓ వ్యక్తి గుంపుపై సైకిల్ విసిరేసిన వీడియో కూడా రిలీజైంది.
- Read in
- తెలుగు
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ(Students Clash) తలెత్తింది. స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ వద్ద ఎలక్షన్ కమిటీ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కొట్లాటలో కొందరు వ్యక్తులు గాయపడ్డారు. ఓ వ్యక్తి గుంపుపై సైకిల్ విసిరేసిన వీడియో కూడా రిలీజైంది. వర్సిటీకి చెందిన సెక్యూర్టీ అడ్డుకున్నా.. కొందరు వ్యక్తులు తీవ్ర ఘర్షణకు దిగారు. ఏబీవీపీ, లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు వైపుల నుంచి ఫిర్యాదులు అందాయని, ఆ ఘటనలో దర్యాప్తు మొదలుపెట్టినట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడిలో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Here's Video
#UPDATE | Delhi Police say, "We have received complaints from both sides. We are examining the complaints. The Police have come to know about three injured." https://t.co/eo8J906q0c
— ANI (@ANI) March 1, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 01, 2024 11:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

