ధర్మవరం తహసీల్దార్ కార్యాలయంలో ఓ వీఆర్వో అరాచ‌కంగా మారాడు. త‌న పొలానికి చెందిన ఒరిజిన‌ల్ డాక్యుమెంట్లు తీసుకుని, తిరిగి ఇవ్వ‌మంటే రూ.3 ల‌క్ష‌లు డిమాండ్ చేస్తున్నాడ‌ని పోతుకుంటకు చెందిన‌ శ్రీలలిత అనే మహిళా రైతు వాపోయింది. ఎదురు తిరిగిన రైతుల‌ను దుర్భాష‌లాడుతున్న వీఆర్వో. వీఆర్వోపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్న ప్ర‌జ‌లు.

వీడియో ఇదిగో, నందిగామలో నడిరోడ్డుపై తన్నుకున్న టీడీపీ - వైసీపీ నాయకులు, నలుగురికి గాయాలు, వైసీపీ ఎంపీపీ మాలిక్ బషీర్‌తో పాటు 15 మందిపై హత్యాయత్నం కేసు నమోదు

VRO demanded Rs 3 lakhs to provide original documents of farmer's farm

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)