ఓ ఇంటి పెరట్లో పెంపుడు కుక్క అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఈ సమయంలో ఓ చిరుత పులి సడన్‌గా అక్కడికి వచ్చి కుక్కను చూసి మెల్లగా దాని వద్దకు వెళ్లి ఒక్కసారిగా మెడ పట్టుకుని చంపే ప్రయత్నం చేసింది. కుక్క దానితో పోరాడి ప్రాణాలు రక్షించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Dog vs Leopard Fight
చిరుత పులితో కుక్క పోరాటం..
ఓ ఇంటి పెరట్లో పెంపుడు కుక్క అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఈ సమయంలో ఓ చిరుత పులి సడన్‌గా అక్కడికి వచ్చి కుక్కను చూసి మెల్లగా దాని వద్దకు వెళ్లి ఒక్కసారిగా మెడ పట్టుకుని చంపే ప్రయత్నం చేసింది. కుక్క దానితో పోరాడి ప్రాణాలు రక్షించుకుంది. ఈ వీడియో సోషల్… pic.twitter.com/VEXVqqpvaq
— ChotaNews (@ChotaNewsTelugu) December 10, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)