మెట్రో రైల్‌కు సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో ఓ యువకుడు, ఇద్దరు అమ్మాయిలు రొమాన్స్ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలేజీ యూనిఫామ్‌లో ఉన్న యువతి బ్యాగును పక్కన పెట్టి యువకుడిని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఆ తర్వాత అమ్మాయి పక్కకు వెళ్లగానే మరో అమ్మాయి వచ్చి ఆ యువకుడికి హగ్గులు, ముద్దులు ఇస్తుంది. ఇలా ఇద్దరు అమ్మాయిలు, యువకుడు సరసాలాడుతున్న దృశ్యాలను గుర్తుతెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఈ వీడియో చూసిన నెటిజన్లు వారిపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందనే దానిపై అధికారిక సమాచారం లేదు.
Young man Romance with two girls near Railway Station
These girls will marry innocent, well-settled men who don't know about their past. pic.twitter.com/bKS3Nd4Xfd
— ︎ ︎venom (@venom1s) December 8, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)