Dombivli Boiler Blast: మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం, ఆరుమంది మృతి, మరో 48 మందికి తీవ్ర గాయాలు, ఫ్యాక్టరీలోని ఓ బాయిలర్‌లో ఒక్కసారిగా పేలుడు
మహారాష్ట్రలోని డొంబివ్లి ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. థానే సమీపంలోని డొంబ్లివిలోని ఎంఐడీసీ ప్రాంతంలోని ఫ్యాక్టరీలో గురువారం మంటలు ఎగిసిపడ్డాయి.ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరో 48 మందికి గాయాలు అయ్యాయి. ఫ్యాక్టరీలోని ఓ బాయిలర్‌లో పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
- Read in
- తెలుగు
మహారాష్ట్రలోని డొంబివ్లి ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. థానే సమీపంలోని డొంబ్లివిలోని ఎంఐడీసీ ప్రాంతంలోని ఫ్యాక్టరీలో గురువారం మంటలు ఎగిసిపడ్డాయి.ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరో 48 మందికి గాయాలు అయ్యాయి. ఫ్యాక్టరీలోని ఓ బాయిలర్‌లో పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న నాలుగు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఈ దుర్ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగుచూస్తాయని అధికారులు వెల్లడించారు. గుజరాత్‌లో ఘోర అగ్ని ప్రమాదం, చమురు కంపెనీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు
Here's Video
#WATCH | Maharashtra: Fire breaks out due to a boiler explosion in a factory located in the MIDC area in Dombivli. More than four fire tenders rushed to the site.
Details awaited. pic.twitter.com/gsv1GCgljR
— ANI (@ANI) May 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 23, 2024 05:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

