Jammu and Kashmir Earthquake: జమ్మూ కాశ్మీర్‌లో తీవ్ర భూకంపం, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు, రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతగా నమోదు
జమ్మూ కాశ్మీర్‌లో ఈరోజు 10.10 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.ఈ భూకంపం ధాటికి ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టంపై మరింత సమాచారం అందాల్సి ఉంది. రాత్రి సమయంలో భారీ భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

Here's ANI Tweet
An earthquake of magnitude 4.0 on the Richter scale struck Jammu and Kashmir at 1010 hours today: National Center for Seismology
— ANI (@ANI) April 12, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 12, 2023 10:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).