ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఓ వృద్దురాలు పాలాభిషేకం చేసింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వృద్ధురాలు పవన్ ఫోటోకి పాలాభిషేకం చేసింది.ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే సమస్యను పరిష్కరించినందుకు ఆమె హర్షాతిరేకం వ్యక్తం చేసింది. ఇక అన్ని విధాలా ఆదుకొన్న పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ కి మహిళలు పాలాభిషేకం చేస్తున్న మరొక వీడియో కూడా దర్శనమిచ్చింది.
Here's Videos
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కి పాలాభిషేకం చేసిన వృద్ధురాలు..
ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే సమస్యను పరిష్కరించిన @PawanKalyan#viralvideo #AndhraPradesh #pithapuram #APDeputyCM #RTV pic.twitter.com/ulNd99srFg
— RTV (@RTVnewsnetwork) September 26, 2024
10,000 was released to the families of the flood victims in Pithapuram on this day.
Similarly, essential goods were given a week ago.
అన్ని విధాలా ఆదుకొన్న పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ గారి కి ఇక్కడ మహిళలు పాలాభిషేకం చేస్తున్నారు.#JSPMLAsOnDuty pic.twitter.com/ShaiFvXKT5
— PawanKalyan Addicts (@PK_Addicts) September 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)