MP Urination Case: ప్రజలే నాకు దేవుళ్లు, ఆ మూత్ర విసర్జన ఘటన ఎంతో బాధించింది, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భావోద్వేగ స్పీచ్ ఇదిగో..

నాకు పేదలే దేవుడు, ప్రజలే నాకు దేవుళ్లలాంటి వారు. ప్రజలకు సేవ చేయడం భగవంతుడిని ఆరాధించడంతో సమానం. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడని నమ్ముతాం. దశమత్ రావత్‌తో జరిగిన అమానవీయ ఘటనతో నేను బాధపడ్డాను.. పేదలకు గౌరవం, భద్రత ముఖ్యం..’’ అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. సిధి వైరల్ వీడియో ఘటనపై పేర్కొన్నారు.

MP Urination Case: ప్రజలే నాకు దేవుళ్లు, ఆ మూత్ర విసర్జన ఘటన ఎంతో బాధించింది, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భావోద్వేగ స్పీచ్ ఇదిగో..
Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan meets Dashmat Rawat and washes his feet at CM House in Bhopal

నాకు పేదలే దేవుడు, ప్రజలే నాకు దేవుళ్లలాంటి వారు. ప్రజలకు సేవ చేయడం భగవంతుడిని ఆరాధించడంతో సమానం. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడని నమ్ముతాం. దశమత్ రావత్‌తో జరిగిన అమానవీయ ఘటనతో నేను బాధపడ్డాను.. పేదలకు గౌరవం, భద్రత ముఖ్యం..’’ అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. సిధి వైరల్ వీడియో ఘటనపై పేర్కొన్నారు.

Here's ANI Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 06, 2023 11:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).