యానల్ సెక్స్‌పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఐపిసి సెక్షన్ 377 ప్రకారం అది నేరమని..నిందితుడు అసహజ శృంగారం చేశాడని తేలితే కఠిన శిక్ష తప్పదని తీర్పు వెలువరించింది. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 377 (అసహజ నేరాలు) ప్రకారం.. యానల్ సెక్స్ అనేది కఠినమైన నేరం కిందకు వస్తుందని తెలిపింది. వైద్యుడు ఇద్దరు విద్యార్థులపై దారుణంగా అసహజ శృంగారానికి పాల్పడిన కేసులు హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది.
Here's Bar Bench Tweet
Forced Anal Sex: Penetration, however little, is an offence under Section 377 IPC, rules Calcutta High Courthttps://t.co/RJla3JyB7k
— Bar & Bench (@barandbench) February 23, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)