Newdelhi, Jan 29: తీవ్ర ఆర్ధిక, ఆహార సంక్షోభంతో సతమతమవుతున్న దాయాది దేశం పాకిస్తాన్ (Pakistan) సాయం కోసం ప్రపంచ దేశాలను అర్థిస్తున్నది. ఈ క్రమంలో పాక్ కు మిత్ర దేశాలుగా చెప్పుకొనే సౌదీ అరేబియా (Saudi Arabia), యూఏఈ (UAE) హితవు పలికాయి. కశ్మీర్ (Kashmir) అంశాన్ని మర్చిపోవాలని పాక్ కు మిత్ర దేశాలు సూచించాయి. ఇకపై, భారత్ తో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని హితవు పలికాయి.
#Pakistan को Saudi, UAE की दो टूक, कहा- Kashmir भूल जाओ
सब्सक्राइब करें #TimesNowNavbharats https://t.co/ogFsKfs8b9#TimesNowNavbharatOriginals #TNNOriginals #PakistanEconomy #ShehbazSharif @LiveSyedAli pic.twitter.com/dSlBIeftlu
— Times Now Navbharat (@TNNavbharat) January 28, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)