Sudden Death Video: నమాజ్ చేస్తుండగా గుండెపోటు, కుప్పకూలి అక్కడికక్కడే మరణించిన వృద్ధుడు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
వృద్ధుడు మసీదులో నమాజ్ చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అదే సమయంలో గుండెపోటు వచ్చినప్పుడు కూర్చొని వెనుకకు పడి ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన వృద్ధుడి పేరు హాజీ హనీఫ్ గా గుర్తించారు.
Elderly Man Dies of Heart Attack: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జిమ్‌కు వెళుతున్న యువకుడు గుండెపోటుతో మరణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన మరువక ముందే యూపీలోని ఘజియాబాద్ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వృద్ధుడు మసీదులో నమాజ్ చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అదే సమయంలో గుండెపోటు వచ్చినప్పుడు కూర్చొని వెనుకకు పడి ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన వృద్ధుడి పేరు హాజీ హనీఫ్ గా గుర్తించారు. వృద్ధుడు హనీఫ్ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు, వీడియో ఇదిగో..
Here's Videos
UP : गाजियाबाद जिले की मुरादनगर मस्जिद में नमाज पढ़ रहे बुजुर्ग हाजी हनीफ अचानक पीछे गिरे और मौत हो गई। pic.twitter.com/j97N9PZuDn
— Sachin Gupta (@SachinGuptaUP) May 2, 2024
मुरादनगर छप्पर वाली मस्जिद में बुजुर्ग को नमाज पढ़ते पढ़ते हार्ट अटैक हुआ और वहीं गिरकर मौत हो गई। कल बनारस में जिम करते करते लड़की को हार्ट अटैक आया मौत हो गई।परसो मेरठ में बहन की हल्दी सेरेमनी में डांस करते करते लड़की को हार्ट अटैक हुआ और मौत हो गई। pic.twitter.com/iGELsqppqZ
— shalu agrawal (@shaluagrawal3) May 2, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 02, 2024 11:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

