Google Doodle Celebrates Half Moon: నేటి గూగుల్ డూడుల్ చూశారా?, ఇంటరాక్టివ్‌గా డూడుల్ హాఫ్ మూన్ రైజెస్ వాల్‌పేపర్ .. మీరు చూడండి
ప్రతీ సందర్భానికి తగినట్లు తమ డిస్‌ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శిస్తుంది ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్(Google).
ప్రతీ సందర్భానికి తగినట్లు తమ డిస్‌ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శిస్తుంది ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్(Google). తాజాగా ఇవాళ కూడా గూగుల్ ఆసక్తికర డూడుల్(Google Doodle)ని ప్రదర్శించింది. జనవరి నెలలో హాఫ్ మూన్(Half Moon)ను ఇంటరాక్టివ్ జరుపుకుంటోంది.
దీనికి ఓ చరిత్ర ఉంది. జనవరి పౌర్ణమిని "వోల్ఫ్ మూన్" అని పిలుస్తారు. ఈ నెల చల్లని, శీతాకాలపు రాత్రులలో ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వినిపించే తోడేళ్ళ అరుపు నుండి వోల్ఫ్ మూన్ ఉద్భవించింది.
మొబైల్ మరియు డెస్క్‌టాప్ రెండింటికీ “డూడుల్ హాఫ్ మూన్ రైజెస్” వాల్‌పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని Google అందించింది. Google Doodleను 1998లో కంపెనీ వ్యవస్థాపకులు లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ సృష్టించారు. అంతరిక్షం నుండి మహా కుంభమేళా ఫోటోలు షేర్ చేసిన ఇస్రో.. సముద్రాన్ని తలపించేలా వచ్చిన జనం, ఫోటోలు ఇవిగో
Google Doodle Celebrates Half Moon

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 15, 6026 05:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

