వరుడి సిబిల్ స్కోర్ డౌన్‌గా ఉందని ఏకంగా ఓ పెళ్లినే రద్దు చేసుకుంది ఓ ఫ్యామిలీ(Viral News). వరుడి సిబిల్ స్కోర్(Low CIBIL Score) తెలుసుకుని పెళ్లి ని రద్దు చేసుకున్నారు. మహారాష్ట్రలోని ముర్తి జావూర్ లో అమ్మాయి, అబ్బాయ్ ఒప్పుకోవడంతో చెప్పడంతో పెళ్లి కి ముహూర్తం కుదర్చారు పెద్దలు.

కానీ అమ్మాయి మేనమామ అబ్బాయ్ సిబిల్ స్కోర్ చూడాల్సిందే అని పట్టుబట్టి చెక్ చేశారు. తీరా చూసాక సిబిల్ స్కోర్ సరిగ్గా లేదు అని, భార్య కి ఆర్థిక భద్రత కల్పించలేదన్న కారణంతో పెళ్లి కాన్సల్(Wedding Cancel) చేసింది వధువు కుటుంబం. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సెలవు ఇవ్వలేదని సహోద్యోగులను కత్తితో పొడిచి చంపిన ఉద్యోగి, ర‌క్తపై మ‌ర‌క‌లు అంటిన కత్తితో రోడ్డుపై న‌డుచుకుంటూ హల్ చల్

మరోవైపు  పశ్చిమ బెంగాల్‌లో ఒక ప్రభుత్వ ఉద్యోగి గురువారం సెలవు నిరాకరించారనే ఆరోపణలతో తన ముగ్గురు సహోద్యోగులను పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. వారిని పొడిచి చంపిన తర్వాత రక్తపు మరకలున్న కత్తితో వారి చుట్టూ నడిచి పైశాచికానందాన్ని పొందాడు.

Groom's Low CIBIL Score Leads to cancel Wedding

వరుడి సిబిల్ స్కోర్ డౌన్... పెళ్లి కాన్సల్...

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)