Haryana Floods: వీడియో ఇదిగో, వరదల్లో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన స్థానికులు, హర్యానాలో వరుణుడు బీభత్సం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇక హర్యానాలో పంచకులలోని సెక్టార్-16లో వరదల్లో మునిగిపోతున్న యువకుడి ప్రాణాలను ప్రజలు కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇదే..

Haryana Floods: వీడియో ఇదిగో, వరదల్లో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన స్థానికులు, హర్యానాలో వరుణుడు బీభత్సం
People saved the life of a youth who was drowning in floods

ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఢిల్లీ (Delhi) సహా హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇక హర్యానాలో పంచకులలోని సెక్టార్-16లో వరదల్లో మునిగిపోతున్న యువకుడి ప్రాణాలను ప్రజలు కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇదే..

People saved the life of a youth who was drowning in floods

Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 11, 2023 01:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).