Heart Attack Kills Man Video: హార్ట్ ఎటాక్ లైవ్ వీడియో ఇదిగో, ఆటో నడుపుతూ గుండెపోటుతో కుప్పకూలి రోడ్డు మీద పడిపోయిన డ్రైవర్
గుజరాత్‌లోని అమ్రేలి-బాబ్రా హైవేపై బుధవారం, అక్టోబర్ 18న ఒక ఆటోరిక్షా డ్రైవర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన దాదాపు సాయంత్రం 4:30 గంటలకు జరిగింది. ఆ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు.
- Read in
- తెలుగు
గుజరాత్‌లోని అమ్రేలి-బాబ్రా హైవేపై బుధవారం, అక్టోబర్ 18న ఒక ఆటోరిక్షా డ్రైవర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన దాదాపు సాయంత్రం 4:30 గంటలకు జరిగింది. ఆ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. గుండె ఆగిపోవడంతో వాహనంలో నుంచి కింద పడిన వ్యక్తిని కలవరపరిచే వీడియో చూపిస్తుంది. డ్రైవర్ వాహనం మీద నుంచి రోడ్డు మీద పడిపోవడం వీడియోలో కనిపిస్తుంది.

Here's Video
Watch: 46-year-old rickshaw puller suffers heart attack, dies midway on Amreli-Babra Highway in Gujarat.
Those onboard the rickshaw were rescued later. The incident happened at nearly 4:30 pm on Wednesday.#CCTV #CCTVFootage #Gujarat pic.twitter.com/DJnT3aBFrI
— Vani Mehrotra (@vani_mehrotra) October 19, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 19, 2023 06:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

