Viral Video: బర్త్ డే పార్టీలో పేలిన హైడ్రోజన్ బెలూన్.. యువతికి తీవ్ర గాయాలు, వియత్నాంలో ఘటన, వైరల్‌గా మారిన వీడియో
బర్త్ డే పార్టీలో హైడ్రోజన్ బెలూన్ పేలిన ఘటన వియాత్నంలో చోటు చేసుకుంది .ఈ ఘటనలో ఓ యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి.
బర్త్ డే పార్టీలో హైడ్రోజన్ బెలూన్ పేలిన ఘటన వియాత్నంలో చోటు చేసుకుంది( Viral Video) .ఈ ఘటనలో ఓ యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ చేతిలో హైడ్రోజన్ బెలూన్, మరో చేతిలో క్యాండిల్స్ వెలిగించిన కేక్ కట్ చేస్తుండగా ఒక్కసారిగా బెలూన్స్ పేలాయి(Hydrogen Balloon Explode).
ఓ రెస్టారెంట్‌లో పార్టీకి హాజరైన యువతి.. పార్టీ ముగిసే సమయంలో స్టేజిపై పుట్టినరోజు కేక్‌ను ఒక చేతిలో, బెలూన్లను మరో చేతిలో పట్టుకుని నిలబడి ఉంది(Birthday Party).అయితే అనుకోకుండా ఆ బెలూన్లు కేక్‌పై వెలిగే దీపాలను తాకడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో యువతి ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఫిబ్రవరి 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్‌ను గుర్తించిన సైంటిస్టులు
వియాత్నంలో ఈ ఘటన చోటు చేసుకోగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.
Hydrogen Balloon Explodes at Birthday Party, Young Woman Severely Injured
బర్త్ డే పార్టీలో పేలిన హైడ్రోజన్ బెలూన్.. యువతికి తీవ్ర గాయాలు
ఓ చేతిలో హైడ్రోజన్ బెలూన్, మరో చేతిలో క్యాండిల్స్ వెలిగించిన కేక్
ఒక్కసారిగా పేలిన బెలూన్స్
వియత్నాంలో ఘటన
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో pic.twitter.com/hHjSfBHvdF
— BIG TV Breaking News (@bigtvtelugu) February 22, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

