Revenge: మోసం చేసిన భర్తకు బుద్ధి వచ్చేలా... ఓ రేంజ్‌లో రివైంజ్ తీర్చుకున్న భార్య.. ఇంతకీ ఏం చేసిందంటే??
భర్తకు బుద్ధి వచ్చేలా... రివైంజ్ తీర్చుకున్న భార్య
తనను మోసం చేసి వేరే మహిళతో సహజీవనం చేస్తున్న భర్తకు ఓ మహిళ బుద్ధి చెప్పిన తీరు అందర్నీ ఆకట్టుకుంటున్నది. ఆస్ట్రేలియాలోని జెన్నీఅనే మహిళ తన భర్త స్టీవ్ తనను మోసం చేస్తూ... వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని జెన్నీ అతన్ని ఎలాగైన అవమానించుకోవాలని కంకణం కట్టుకుంది. అందుకోసం అని ఆస్ట్రేలియాలో ఒక ప్రముఖ వారపత్రిక (వీక్లీ మ్యాగజీన్) 'మాకే అండ్ విట్ సండే లైఫ్' లో బహిరంగంగా భర్త గురించి ఒక ప్రకటన ఒకటి ఇచ్చింది. ఆ ప్రకటన ఇప్పుడు వైరల్ గా మారింది. మీరూ చూడండి..
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 14, 2022 12:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

