IAF Plane Crash Video: మళ్లీ కుప్పకూలిన ఐఏఎఫ్ శిక్షణ విమానం, క‌ర్నాట‌క‌లో క్రాష్ అయిన కిర‌ణ్ శిక్ష‌ణ విమానం, వీడియో ఇదిగో..

భార‌త వైమానిక ద‌ళానికి చెందిన కిర‌ణ్ శిక్ష‌ణ విమానం(Kiran Aircraft) క‌ర్నాట‌క‌లో నేల‌కూలింది. చామ‌రాజ‌న‌గ‌ర్‌లోని మాకాలి గ్రామంలో ఆ విమానం క్రాష్ అయ్యింది. అయితే ఆ విమానంలో ఉన్న ఇద్ద‌రు పైలెట్లు క్షేమంగా ఉన్నారు. లేడీ పైలెట్ కూడా క్షేమంగా ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు ఐఏఎఫ్ అధికారులు వెల్ల‌డించారు.

Plane crash

ANI Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 01, 2023 03:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).