IIFA Utsavam 2024: ఐఫా ఉత్సవంలో మణిరత్నం కాళ్లు మొక్కిన ఐశ్వర్య రాయ్ బచ్చన్..వైరల్‌గా మారిన వీడియో

దుబాయ్ వేదికగా ఐఫా అవార్డుల ఉత్సవంగా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఐశ్వర్య. దర్శకుడు మణిరత్నంను గురువుగా భావిస్తుంది బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా ఆయన కాళ్లకు నమస్కరించి గురు భక్తిని చాటుకుంటుంది. తాజాగా ఐఫా అవార్డుల వేడుకలోనూ మణిరత్నం కాళ్లు మొక్కగా ఆమె సంస్కారానికి అంతా ఫిదా అయ్యారు.

IIFA Utsavam 2024: ఐఫా ఉత్సవంలో మణిరత్నం కాళ్లు మొక్కిన ఐశ్వర్య రాయ్ బచ్చన్..వైరల్‌గా మారిన వీడియో
IIFA Utsavam 2024 Aishwarya Rai Bachchan Shows Deep Respect Towards Mani Ratnam by Touching His Feet at IIFA

దుబాయ్ వేదికగా ఐఫా అవార్డుల ఉత్సవంగా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఐశ్వర్య. దర్శకుడు మణిరత్నంను గురువుగా భావిస్తుంది బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా ఆయన కాళ్లకు నమస్కరించి గురు భక్తిని చాటుకుంటుంది. తాజాగా ఐఫా అవార్డుల వేడుకలోనూ మణిరత్నం కాళ్లు మొక్కగా ఆమె సంస్కారానికి అంతా ఫిదా అయ్యారు.  ఉత్తమ నటీనటులుగా షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ, ఉత్తమ చిత్రంగా ఎన్నికైన రణబీర్ కపూర్..యానిమల్

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 22, 2024 03:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).